Kakinada Tiger : అనకాపల్లి జిల్లా పెద్దపల్లి-కొక్కిరాపల్లి ఫారెస్ట్ లో పులి పాదముద్రలు | ABP Desam

2022-07-04 16

అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి - కొక్కిరాపల్లి రిజర్వు ఫారెస్టు పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్టు శనివారం అటవీ శాఖాధికారులు వెల్లడించారు. పులి సంచరించిన ప్రాంతాన్ని డిఎఫ్‌ఒ అనంత శంకర్‌ పరిశీలించారు.

Videos similaires